NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చికెన్ వ్యర్ధాలను నిషేధం విధించామని సీఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. చేపలు రొయ్యలు సాగు చేస్తే రైతులు చికెన్ వ్యర్ధాలను ఉపయోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చికెన్ వ్యర్ధాలను రవాణా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఆక్వా సాగు చేసే రైతులు తమకు పూర్తిగా సహకరించాలని కోరారు.