బాపట్ల జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు 174 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు వేమూరు 12.6, అమృతలూరు 15, చుండూరు 18.2, కొల్లూరు 11.8, భట్టిప్రోలు 19.4, చెరుకుపల్లి 5.2, కర్లపాలెం 32.2, పిట్టలవా
TG: బంజారాహిల్స్ పబ్ ఘటనలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఉద్యోగాల పేరుతో యువతులను పబ్ యాజమాన్యాలు ట్రాప్ చేసి వీకెండ్లో 4 గంటలు పనిచేస్తే రూ.2000 ఆఫర్ చేస్తున్నాయి. పబ్‌కి వచ్చిన కస్టమర్లతో చనువుగా ఉంటూ ఎక్కువ మద్యం తాగేలా చే
SKLM: బూర్జ మండలం T.R రాజుపేట గ్రామంలో శనివారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు కొల్లివలస పశువైద్యాధికారి జి. వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాదరావు సమక్షంలో నిర్వహించారు. గొర్రెలు
HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో నేడు గౌడ సంఘం ఆధ్వర్యంలో కల్లు గీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు చంద్రశేఖర్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మాచర్ల నాగరాజు గౌడ్ వెంకటయ్య,
SKLM: విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు టీడీపీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశ అనంతరం జిల్లాలోని పలు సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం తీసుకెళ్లారు. నాగావళి నదికి రక్
జనగాం: పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీను ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. దీంతో పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగార
NZB: గంగాస్థాన్ ఫేజ్-2లోని ఉత్తర తిరుపతి క్షేత్రంలో గణపతి సచ్చిదానంద స్వామి సమక్షంలో నూతన కల్యాణ మండపాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత సుసంపన్నం చేసే ఈ పవిత
కోలీవుడ్ హీరో విజయ్ నటించిన ‘లియో’ సినిమా విడుదలై ఏడాది పూర్తైంది. ఈ నేపథ్యంలో సినిమాను గుర్తు చేసుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా.. ఎన్నో జ్ఞాపక
CTR: పుంగనూరు – రామసముద్రం ప్రధాన రహదారి మార్గంలోని హంద్రీ-నీవా కాలువ వద్ద తారరోడ్డు గుంతలతో నిండింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ మార్గం మరింత అధ్వానంగా మారింది. రోడ్డుపై ఉన్న గుంతలు వర్షపు నీటితో నిండిపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నట్లు వాహ
NDL: పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. క్యాంటీన్ల ద్వారా కేవలం రూ.5కే టిఫిన