AKP: నాతవరంలో శనివారం స్వచ్చతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సంత జరుగు ప్రాంతంలో పారిశుధ్య పనులు చేపట్టి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మండల ప్రత్యేకాధికారి జీవీ. లక్ష్మీ మాట్లాడుతూ.. ప్రతీ శనివారం స్వచ్ఛతా హీ సేవ కా
MDK: నిజాంపేట్ మండల పరిధిలోని రామ్ రెడ్డి పేట్ గ్రామానికి చెందిన పార్వతి ఆసుపత్రి వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.24వేల చెక్కును శనివారం నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అందజేశారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. అధి
ADB: నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామంలో పాఠశాల ప్రహరీ గూడ నిర్మాణానికి నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గ్రామస్తులతో కలిసి శనివారం భూమి పూజ చేశారు. సందర్భంగా విద్యార్థులను కలిసి అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్య
SDPT: అర్హత గల ప్రతి రైతుకు రుణమాఫీ అమలు చేస్తామని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో నర్సార
VKB: ధరూర్ మండలం గద్దమిది గంగారాం గ్రామంలో పొలం నుంచి ఇంటికి వస్తుండగా భూమని మల్లయ్య పై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యా యి. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల స్వైర విహారం చేయడంతో స్థానికులు మండిపడుతున్నా
TG: మూసీ బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తామని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. నాగోల్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌లో ఎక్కడా లేని విధంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేశాం. మేము నిర్మించిన ఎస్టీపీలు ప్రారంభించి కాంగ్రెస్ గొప్ప
PLD: వినుకొండ మండలం దొండపాడు గ్రామంలో పిడుగుపడి మరణించిన కొండయ్య కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో పల్నాడు జిల్లాలో అనేక
RR: తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రాత్రి రవీంద్రభారతి ప్రధాన మందిరంలో గురుపరంపరలో భాగంగా ప్రఖ్యాత గురు మంజుల శ్రీనివాస్ శిష్యుల నృత్య ప్రణామం కావించారు. చివరిగా మంజుల శ్రీనివాస్‌కు ఘ
TG: ఈ మధ్యకాలంలో హనీ ట్రాప్ ఘటనలు ఎక్కువైతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు కూడా అలాంటి సంఘటనే ఎదురయింది. ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఈ నెల14న సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. దీంతో కాల్ లిఫ్ట్ చేసిన ఎమ్మెల్యేకు అవత
NLG: కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామంలో వార్డుల వారీగా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. గ్రామంలో 10 వార్డుల్లో 1366 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 696 మంది, పురుష ఓటర్లు 670 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.