RR: తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రాత్రి రవీంద్రభారతి ప్రధాన మందిరంలో గురుపరంపరలో భాగంగా ప్రఖ్యాత గురు మంజుల శ్రీనివాస్ శిష్యుల నృత్య ప్రణామం కావించారు. చివరిగా మంజుల శ్రీనివాస్‌కు ఘనంగా గురు సత్కారం చేశారు.