అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన జరిగింది. పెళ్లి కాని ఓ యువతి శనివారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మదనపల్లె సర్వజన బోధన ఆస్పత్రిలో ఈ ఘటనపై జరిగింది. గుర్రంకొండ మండలంకు చెందిన ఓ యువతి ప్రియుడి చేతిలో మోసపోయింది. గర్భం దాల్చడంతో ప్రియుడు ప
SKLM: ఆమదాలవలస పట్టణంలో చేపల మార్కెట్ పక్కన అర్బన్ డ్వాక్రా బజార్ ఏర్పాటు చేశారు. ఈ డ్వాక్రా బజార్‌ను మెప్మా ఐబి అధికారి రామారావు సందర్శించారు. ఈ మేరకు మహిళలు తయారుచేసిన స్టాల్స్‌ను పరిశీలించి విక్రయాలపై ఆరా తీశారు. మహిళల అభ్యున్నతికి డ్వాక
KDP: జూన్, జూలై – 2024 మాసాల్లో ఓ ప్రముఖ దినపత్రికలో చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నానిపై ప్రచురించిన కథనాలపై తిరుపతి కోర్టుకు శనివారం హాజరయ్యారు. అవాస్తవ కథనాలు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని మాట్లాడారు. అవాస్తవ కథనాలు ప్రచురించిన న్యూస్
AP: అమరావతి రాజధాని నిర్మాణం 2.O ప్రారంభమైంది. రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో సీఆర్డీఏ కార్యాలయ పనులను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయనిపాలెంలో పనులను మొదలుప
MDCL: మురికి కుంటలో పడి ఓమహిళ మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మండలంలోని కండ్లకోయ గ్రామంలో సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ సమీపంలోని మురికికుంటలో యాదమ్మ(45)అనే మహిళ పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. యాదమ్మ వృత్తి
TG: హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ అక్కడ కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమ
HYD: సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న భార్యభర్తలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరు పలువురి వద్ద దాదాపు రూ.26 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో తాము మోసపోయినట్లు తెలుసుక
NLR; నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ షెల్టర్ల పనులకు శనివారం టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 18 గ్రామాల్లో 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, డ్రెయిన్ల
EG: అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి గత ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేసిందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శించారు. శనివారం చాగల్లు మండలం చాగల్లు, నెలటూరు, మీనా నగరం గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గతంలో చ
PDPL: జిల్లాలో ఉన్న పిల్లల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. అనాధ పిల్లలు, దివ్యాంగులు, మానసిక వైకల్యం కలిగిన పిల్లలను గుర్తించి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లలకు ఉన