GNTR: దీపావళి పండుగను పురస్కరించుకొని బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ స్పష్టం చేశారు. బాణాసంచా విక్రయాలపై శనివారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జ
KDP: కాజీపేట మండలం లోని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు చాట్ల జయరాం మాదిగ, దుంపలగట్టు మరియన్న మాదిగలు శనివారం నూతనంగా కాజీపేట మండలానికి నియమితులైన తహసీల్దార్ మహబూబ్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని రెవెన్యూ
అన్నమయ్య: ఈనెల 25న రైల్వేకోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్, ప్లేస్‌మెంట్స్ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ ఎం. భాస్కర్ రెడ్డి తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల వరకు వయసు, పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ
మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎటువంటి అవకతవకలకు తావు ఇవ్వకూడదని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి అన్నారు. మార్కెట్ యార్డ్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మార్కెట్ యార్డుకు వచ్చే రైతు
సంగారెడ్డి: పుల్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల విద్యాధికారి శంకర్ హాజరై మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, ప్రభుత్వ పాఠశ
KNR: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో రేపు (ఆదివారం ) అలాయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. ఆలయ్ బలయ్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలనికోరారు. బీఆ
WGL: కాలువలో పడిన వృద్ధురాలిని పోలీసులు కాపాడిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. మాదన్నపేట రోడ్డులోని కాలువలో శనివారం ఉదయం ఒక వృద్ధురాలు పడిపోయింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
SDPT: సిద్దిపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కమిషనర్ అశ్రిత్ కుమార్ సానిటరీ ఇన్స్పెక్టర్ వనితతో కలిసి పర్యటించారు. ప్రజలకు శుచికరమైన, నాణ్యమైన మాంసాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో నిర్మించిన స్లాటర్ హౌజ్‌లో మాత్రమే మేకలను, గొర్రెలను
ప్రకాశం: మార్కాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు చెవులో పువ్వు పెట్టుకొని నిరసన తెలిపారు. అక్రమంగా తొలగించిన మున్సిపల్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ మాట్లాడుతూ..