SKLM: ఎచ్చర్ల నియోజకవర్గంలో నెలకొని ఉన్న పలు సమస్యల పై శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి కొవ్వాడ అణువిద్యుత్
NGKL: అమ్రాబాద్ మండలం మన్ననూరు శ్రీశైలం రహదారి దారవాగు అటవీ ప్రాంతంలో ఈ నెల 14 న అదృశ్యమైన దేవరకొండ మండలం వర్త్య తండాకు చెందిన యాదయ్య శనివారం 11 గంటల సమయంలో వంగూరు మండలం లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతణ్
కోనసీమ: అయినవిల్లి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఉదయం ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికులు, వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. వారం రోజుల నుం
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన లకావత్ శ్రీను మృతి చెందాడు. మేకల తండా వాసుల ఆధ్వర్యంలో లకావత్ శ్రీనుకు న్యాయం జరగాలని పాలకుర్తి పోలీస్ స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై
HYD: సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఒక్కసారిగా వేలాది మంది హిందువులు తరలిరావడం, మసీదు ఉన్న రూట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పోలీసులకు, ఆందోళనకారుల
KNR: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ దూర విద్యలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులలో ప్రవేశాలను ఈనెల 30వరకు పొడగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి రమేష్, కోఆర
GNTR: గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్డు పెట్రోల్ బంకు వద్ద ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి గళ్లా మాధవి, జోన్-5 ఇంఛార్జి కోవెలముడి రవీంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర
BPT: అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు గ్రామంలో శనివారం పల్లె పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించే సిమెంటు రోడ్లు పనులు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఏఈ వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఏఈ క
WG: పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలో శనివారం చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం భాగ్య కుమారి మాట్లాడుతూ.. గర్భిణులు, పిల్లలకు క్రమం తప్పకుండా వాక్సిన్లు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశాలు సంతోషి, సత
GNTR: పాము కాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు వివరాల మేరకు.. పెదనందిపాడు గ్రామానికి చెందిన నూర్ బాషా మస్తాన్ బీ(60) శనివారం ఇంట్లో ఉండగా.. పాము కాటుకు గురైయింది. వెంటనే స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం స్