KDP: జూన్, జూలై – 2024 మాసాల్లో ఓ ప్రముఖ దినపత్రికలో చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నానిపై ప్రచురించిన కథనాలపై తిరుపతి కోర్టుకు శనివారం హాజరయ్యారు. అవాస్తవ కథనాలు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని మాట్లాడారు. అవాస్తవ కథనాలు ప్రచురించిన న్యూస్ పేపర్ ప్రతినిధులపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేసు ఫైల్ చేశారు. విచారణలో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే కోరారు.