2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేందుకు సన్నద్ధం అవుతోంది. అందుకు సంబంధించి 40 సీట్లున్న బీహార్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. జనవరి 13న బీహార్‌లోని బెట్టియాలో ర్యాలీ నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ ఎ
భారత ప్రధాని నరేంద్ర మోడీపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు గానూ ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం ఆదివారం సస్పెండ్ చేసింది.
లోక్‌సభ ఎన్నికల సందడి మొదలవుతుండగానే పశ్చిమ బెంగాల్లో మళ్లీ హింసాకాండ మొదలైంది. ఆదివారం పట్టపగలు టీఎంసీ నేత ఒకరు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ముర్షిదాబాద్ జిల్లా బహరంపూర్‌లో చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న నరసింహన్ దంపతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలిక
ప్రతి స్త్రీకి తల్లి కావాలనేది చిరకాల కోరిక. జన్మలో ఓ సారైనా అమ్మ అని పిలిపించుకోవాలని కోరుకుంటుంది. పెళ్లయిన దంపతులు ఎవరైనా తాముంటున్న ఇంట్లోకి తమ ప్రతిరూపం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు.
జపాన్‌లో న్యూ ఇయర్ రోజు భయంకరమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల తర్వాత 90 ఏళ్ల వృద్ధురాలిని శిథిలాల నుండి బయటకు తీశారు.
ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్‌లో పర్యటించిన కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. మాల్దీవుల మంత్రి చేసిన ట్వీట్‌పై వివాదాల మధ్య, సోషల్ మీడియాలో పలువురు భారతీయులు ఆ దేశానికి తమ పర్యటనలను రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
సరిగ్గా మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. వైసీపీ ఇప్పటికే రెండు దశల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు అందరి దృష్టి టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితాపైనే ఉంది.
మీరు ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన, ప్రీమియం ఫోన్లను ఉపయోగించి ఉంటారు. కానీ, వేలి పరిమాణంలో ఉన్న ఫోన్‌ని ఉపయోగించారా? లేదా అలాంటి ఓ ఫోన్ గురించి తెలుసుకుందాం.
స్వచ్ఛ అవార్డుల్లో తెలంగాణ హవా కొనసాగుతోంది. స్వచ్ఛ భారత్ అర్బన్ విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి 4 అవార్డులు వచ్చాయి.