ఇండోనేషియాలో తీవ్ర భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని తలోద్ దీవుల్లో మంగళవారం 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
వైసీపీ అధినాయకత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ , మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై పార్టీ అధిష్టానం అనర్హత వేటు వేసింది.
రామాలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరం అవుతున్నాయి. రామ మందిరం పట్ల ప్రజల్లో విపరీతమైన ఉత్సాహం ఉంది. రాముడి ప్రతిష్టాపనకు ముందు విమాన ఛార్జీల ధరలు ఆకాశాన్నంటాయి.
వందల ఏళ్ల నిరీక్షణ తర్వాత దాదాపు సిద్ధమైంది రామాలయం. అందులో రాముడు నివాసం ఉండబోతున్నాడు. జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రాంలాలా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. దీనికి సంబంధించి భక్తులలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఉద్యోగాలను తొలగిస్తోంది. ఈ రిట్రెంచ్ మెంట్ తర్వాత కంపెనీలో ఉద్యోగుల పరిమాణం 7శాతం వరకు తగ్గనుంది. ఈ కోత వార్షిక పనితీరు సమీక్షపై ఆధారపడి ఉంటుంది.
రామమందిర శంకుస్థాపనకు ఇంకా చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. రాముడి దర్శనం కోసం అయోధ్యకు వెళ్లాలని మీరు ఆలోచిస్తున్నారా. అక్కడ బస చేసేందుకు హోటల్ దొరక్కపోతే పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉండాలి.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంచనా వేయడం కూడా అసాధ్యం. ప్రపంచంలోని నలుమూలల ఆయనకు శత్రువులు కూడా దాగి ఉండడానికి ఇదే కారణం.
ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్థాన్ నేడు తీవ్రవాద దాడులతో అతలాకుతలమైంది. ప్రతిరోజూ ఉగ్రవాదులు పోలీసులు, సైన్యం, పౌరులపై దాడులు చేస్తూనే ఉన్నారు. సోమవారం వాయువ్య పాకిస్తాన్లో పోలీసు వాహనంపై దాడి జరిగింది.
భారత్ పొరుగు దేశం శ్రీలంకలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. పూర్వ జన్మ కోరికతో మత గురువుతో సహా ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గత మంగళవారం (జనవరి 2) యక్కల, మహారాగామ ప్రాంతాలకు చెందిన ఒక పురుషుడు , ఒక మహిళ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్
అయోధ్యలోని రామ మందిరంలో రాములోరి ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కూలీలు, ఇంజనీర్లు కూడా ఆలయంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తున్నారు. క్యాంపస్లో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు ఆదివారంతో పూర్తయ్యాయి.