ఢిల్లీ మెట్రో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం మెట్రో వేగవంతమైన, సులభమైన ప్రయాణ సౌకర్యం కాదు, కానీ దాని లోపల జరుగుతున్న సంఘటనల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Israel Hamas War: హమాస్ లాగే హిజ్బుల్లా కూడా పూర్తి ప్రణాళికతో ఇజ్రాయెల్ తో పోరుకు సిద్ధమైంది. గాజా వలె హిజ్బుల్లా లెబనాన్‌లో సొరంగాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. దాడిని నివారించడానికి హిజ్బుల్లా సొరంగాలను నిర్మించింది.
టమాటా తర్వాత ఇప్పుడు ఉల్లి ధర ప్రజల కంట కన్నీరు తెప్పించేందుకు సిద్ధమైంది. రాజధాని ఢిల్లీలోని రిటైల్ మార్కెట్లో ఉల్లి కిలో రూ.50 నుంచి 60 వరకు లభిస్తోంది.
భారత స్టాక్ మార్కెట్ లో నేటి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. వరుసగా ఆరు రోజులుగా స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లోని అన్ని రంగాలలో అమ్మకాలు కనిపించాయి.
తెలంగాణలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె.. కే కవిత బీజేపీపై విరుచుకుపడ్డారు.
యాపిల్ గింజలను నిర్లక్ష్యంగా తింటున్నారా.. యాపిల్ గింజల్లో విషం ఉందని ఎక్కడైనా విన్నారా? ఆపిల్ విత్తనాలు నిజానికి విషపూరితమైనవి. కానీ అవి పొడిగా చేసి ఉండి..ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మనిషిని చంపేస్తాయి.
రవీంద్ర జడేజా ప్రపంచంలోని టాప్ ఫీల్డర్లలో ఒకడు. ముద్దుగా తన అభిమానులు ఆయనను జడ్డూ అని పిలుచుకుంటారు. జడేజా క్యాచ్‌ను జారవిడుచుకోవడం ఇప్పటి వరకు దాదాపు మీరు చూసి ఉండరు.
తమ పిల్లలను చదివించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి స్కూల్ లేదా కాలేజీకి పంపేందుకు చాలా డబ్బు ఖర్చు చేస్తారు.