హీరో ధనుష్(Dhanush) తన తల్లిదండ్రులకు అదిరిపోయే గిఫ్ట్ ను ఇచ్చారు. కన్నవారికి కోట్ల రూపాయల విలువైన ఇంటిని ధనుష్ గిఫ్ట్ గా ఇచ్చి వారిని సర్ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం ఆ గృహప్రవేశానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్(Hyderabad) లో వేసవి తాపం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వారం ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఓ మహిాళ తన ప్రియుడితో సంతోషంగా ఉండటం కోసం భర్త, అత్తని దారుణంగా హత్య(Murder) చేసి రిఫ్రిజిరేటర్లో దాచింది. తన భర్త, అత్తను హత్య చేసి ముక్కలుగా నరికి ఫ్రిజ్(Fridge) లో పెట్టిన మూడు రోజులకు మృతదేహాలను మూటగట్టి అసోం, మేఘాలయ బోర్డర్ లో పడేసింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy 2023)లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా(Team India) రెండో టెస్టులోనూ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ ను టీమిండియా(Team India) మట్టికరిపించింది.
భారత్ లో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు(Aadhar Card)ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇందుకోసం యూఐడీఏఐ(UIDAI) ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. ఆధార్ కేంద్రాల ద్వారా అన్ని సేవలను అందుబాటులోకి ఉంచింది. అయితే పిల్లలకు సంబంధించి కొన్ని నిబంధనలను యూఐడీఏఐ తీసుకొ
టర్కీ(Turkey), సిరియా(Syria) దేశాల్లో భారీ భూకంపం(Huge Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకూ చాలా మంది ప్రాణాలు విడిచారు. నేటితో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.
టీమిండియా(Team India) స్పిన్నర్లు మరోసారి ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో ఆస్ట్రేలియా, భారత్(Ind Vs Aus) రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 113 పరుగులకే కుప్పకూలింది.
సినీ ఇండస్ట్రీ(Movie Industry)లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్(Tollywood) హీరో తారకరత్న(Tarakaratna) మరణవార్త మరువకముందే సినీ ఇండస్ట్రీలో మరో నటుడు తుది శ్వాస విడిచారు. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ మయిల్ స్వామి(Mayilsamy) మరణించారు.
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం(Earthquake) సంభవించింది. ఎన్టీఆర్(NTR) జిల్లా, పల్నాడు(Palnadu) జిల్లాలో భూ ప్రకంపనలు జరిగాయి. భూమి పలుసార్లు కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.
వైఎస్ఆర్టీపీ(YSRTP) చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ షర్మిల(YS Sharmila) చేపడుతున్న పాదయాత్రను రద్దు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.