మూడు రోజుల పాటు ఏపీ(AP)లోని పలు ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ(weather Department) తెలిపింది.
టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా 'అన్నీ మంచి శకునములే'. ఈ మధ్యనే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ వేడుక ఘనంగా జరిగింది.
పవన్ కల్యాణ్ రాకతో సెట్స్ పై సందడి వాతావరణం కనిపించింది. ఓ లగ్జరీ వాహనంలో పవన్ సెట్స్ వద్దకు వచ్చారు. పవన్ కు దర్శకుడు సముద్రఖని ఆత్మీయ స్వాగతం పలికి ఆహ్వానించారు.
మనోజ్ చేయబోయే కొత్త సినిమా డిఫరెంట్ జానర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మనోజ్ కెరీర్ లోనే ఇది ఒక అద్భుతమైన కథగా నిలువనుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
బిగ్ బాస్(BigBoss) ఫేమ్ మిత్రా శర్మ(Mitra Sharma) ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో హర్ష సాయి(Harsha Sai) హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేయనున్నట్లు సమాచారం.