జియా శంకర్ ఇండియన్ సినిమా నటి. టెలివిజన్‌లో కామెడీ డ్రామా సిరీస్ మేరీ హనికారక్ బీవీలో అద్భుతంగా నటించింది. తరువాత కాటేలాల్ & సన్స్ సిరీస్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈమధ్య అమెరికాలో కాలేజ్ క్యాంపస్‌లలో బోర్గ్ డ్రింకింగ్ అనే ట్రెండ్ నడుస్తోంది. ఇది తాగే పానీయం. కానీ చాలా ప్రమాదకరమైనది. అసలు ఈ బోర్గ్ అంటే ఏమిటి తెలుసుకుందాం.
కలియుద దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. ఇలా భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
హెచ్ఐవీ ప్రమాదకరమైనదని, దీనికి చికిత్స లేదనే విషయం తెలిసిందే. అయితే హెచ్ఐవీతో బాధపడుతున్న తల్లులు పిల్లలకు పాలివ్వకూడదనే నిషేధం అమెరికాలో ఉంది. మరి హెచ్ఐవీ ఉన్న తల్లులు పిల్లలకు పాలివ్వచ్చా? లేదా? తెలుసుకుందాం.
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ ఫొటోను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
భోజనం ఎక్కడ చేయాలి? డైనింగ్ టేబుల్ మీద చేయాలి. కానీ.. కొందరు పడుకునే బెడ్ మీద కూర్చొని స్నాక్స్ తినడం, భోజనం చేయడం లాంటివి చేస్తారు. కానీ, అలా చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళలకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. ముఖ్యంగా రక్తహీనత , హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను నివారించడానికి సరైన ఆహారం తీసుకోవాలి. మరి ఏది తీసుకుంటే.. ఆ సమస్యల నుంచి బయటపడొచ్చో తెలుసుకుందాం.
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఓపెనర్‌గా ఎన్నో అద్భుత మ్యాచ్‌లు ఆడి ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్లో కోల్‌కతా టీమ్‌కు మెంటార్‌గా ఉంటున్నారు. అయితే అతని కెరీర్లో ఇబ్బంది పడిన విషయాలు గురించి తెలిపారు.
అమెరికాలో ఓ సెక్స్ వర్కర్ చేసిన నిర్వాకం ... వేలాది మందిని కలవరానికి గురిచేస్తోంది. HIV వ్యాధి సోకిందని తెలిసినప్పటికీ ఆమె దాదాపుగా 211 మందితో సెక్స్‌లో పాల్గొంది. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. హెల్త్ అలర్ట్ జారీ చేశారు.