ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్నాడు సుడిగాలి సుదీర్.. సుధీర్ ఏ షో చేసినా టీఆర్పీ బద్దలవాల్సిందే. అయితే స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న సుధీర్.. బిగ్ స్క్రీన్ పై కూడా దుమ్ముదులిపాడు. ఇటీవలె సుధీర్ క్రేజ్ ఏంటో నిరూపించింది ‘గాలోడు’ సినిమా.
వచ్చే సంక్రాంతికి వీరసింహారెడ్డిగా రాబోతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. అయితే బాలయ్య దూకుడు ఒక్క థియేటర్లోనే కాదు.. డిజిటల్ ఫ్లాట్ ఫామ్లోను దుమ్మ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం కావడంతో.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా.. అని ఆసక్తిగా ఎదురు చూ
ప్రస్తుతం కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ ‘వారిసు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతన్న ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’గా రాబోతోంది. శ్రీవెంకటేశ్వర క్రీయేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ ర
దర్శక ధీరుడు రాజమౌళి చరిత్ర సృష్టించేందుకు ఇంకో అడుగు దూరంలో మాత్రమే ఉన్నారు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ.. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్, హ
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా పని చేద్దామని మంత్రులకు, పార్టీ కేడర్‌కు చెప్పిన మరుసటి రోజునే మంత్రి అంబటి రాంబాబు పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాదు, వైసీపీని ఇరుకున పెట్టా
చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 భారత్‌లోను వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వేరియంట్ బీఎఫ్ 7 కేసులు భారత్‌లో మూడు నమోదయ్యాయి. ఇప్పటికే అక్టోబర్ నెలలో గుజరాత్‌లోని బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్లో గు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించారు. 2018 ఎన్నికల అనంతరం టీడీపీ మొదటిసారి తెలంగాణలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు సమైక్య రాష్ట్రంగా ఉండాలన్నదే తమ ఉద
టీమిండియా కెప్టెన్ మళ్లీ మారనున్నాడా…? కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ రాగా…ఇప్పుడు రోహిత్ స్థానంలో… హార్దిక్ పాండ్యా రానున్నాడా అంటే… అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన సిర
కెజియఫ్ సిరీస్ చూసిన తర్వాత సలార్ సినిమా ఇంకెలా ఉంటుందోనని.. ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు. పైగా ప్రభాస్ కటౌట్‌ను ప్రశాంత్ నీల్ ఇంకెలా ఎలివేట్ చేస్తున్నాడోనని.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వచ్చే ఏడాది సెప్టెంబర