VZM: జిల్లా కలెక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ను కలెక్టరేట్లో బుధవారం బొబ్బిలి మున్సిపల్ ప్లోర్ లీడర్, గెంబలి శ్రీనివాసరావు, కౌన్సిలర్ శరత్, బొత్స సురేష్ తదితరులు కలసి బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్ సావు వెంకట మురళీకృష్ణపై అవిశ్వాస తీర్మానం లేఖను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈ లేఖలో 10మంది YCP అసమ్మతి, 10మంది TDP కౌన్సిలర్లు సంతకాలు చేశారన్నారు.
Tags :