WNP: ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌తో గెలిచి, పార్టీ లైన్ తప్పిన మాజీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ రాజీనామా రాసిన పత్రాన్ని ఆమోదించామని, పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్య
BDK: అశ్వరావుపేట మొద్దులగూడెం గ్రామ దేవత శ్రీ ఏకులపోతమ్మ తల్లి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సాదరంగా స్వాగతం తెలిపి శాలువాతో సత్కరిం
VKB: కొడంగల్ మండలం కస్తూర్ పల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ శ్రీశైలం గౌడ్ తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి స
NDL: నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే గిత్త జయసూర్య శనివారం కలిశారు. ఆయన కార్యాలయంలో నంది కొట్కూరు నియోజకవర్గంలోని మల్యాల, ముచ్చుమర్రి వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. దీనికి సంబంధించిన వివరాలను మంత్రికి అందజేశా
MBNR: మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ గ్రామానికి చెందిన ఎరుకలి ఎల్లప్ప అనారోగ్యంతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలకు ఇబ్బంది పడుతుండగా సర్పంచ్ మాణిక్యమ్మ, మాజీ సర్పంచ్ వెంకట్ రామిరెడ్డి చొరవ తీసుకున్నారు. దాతల సహకారంతో రూ.17,500 స
KDP: ప్రొద్దుటూరు నడింపల్లె మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విషాదం నెలకొంది. 5వ తరగతి చదువుతున్న విద్యార్థికి పాఠశాలలో శనివారం ఫిట్స్ వచ్చింది. తల్లిదండ్రులకు టీచర్లు సమాచారం ఇచ్చారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే విద్యార్
E.G: తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు విడుదల చేయాలని గోపాలపురం MLA వెంకటరాజును రైతులు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే శనివారం తాడిపూడి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. దీంతో అధికారలు కాలువకు రెండు చోట్ల లీకేజీలు పూర్తి అయిన వెంటనే తాడిపూడి కెనా
HNK: జిల్లాలోని అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. హనుమకొండ దిశ కమిటీ మీటింగ్‌లో ఛైర్మన్ మాట్లాడుతూ… పేదలకు అందాల్సిన రేషన్, పెన్ష
SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోమరబండ గ్రామంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గ్రూప్ మీటింగ్‌లో మహ
SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోమరబండ గ్రామంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత చైతన్య వంతంగా జరిగాయి. ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గ్రూప్ మీటింగ