ELR: మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు . పూలే సేవలను స్మరించుకుంటూ వారి ఆలోచనలు, సమాజ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.
AKP: మహాత్మా జ్యోతిరావు పూలే మహిళా విద్యను ప్రోత్సహించినట్లు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ఇవాళ అనకాపల్లి భీముని గుమ్మం రైల్వే స్టేషన్ వద్ద జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతిరావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

KDP: సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలో ఉన్న APSP 11వ పోలీస్ బెటాలియన్లో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అసిస్టెంట్ కమాండ్ కె.వెంకటప్ప జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్యోతిబా ఫూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

అన్నమయ్య: టీడీపీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు రాయచోటి- మదనపల్లి రింగ్ రోడ్డుపై 90 వాట్స్ లైట్లు ఏర్పాటు చేశారు. తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, ఇంజినీర్ కిరీటి ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడమె తమ బాధ్యత అని కమిషనర్ తెలిపారు.

W.G: సమాజాన్ని మార్చగలిగే శక్తి కేవలం విద్యకే ఉందని ఆనాడే జ్యోతిరావు పూలే కృషి చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. మహిళలు విద్యావంతులు అయితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని పూలే భార్య కృషి చేసారన్నారు. పాలకొల్లు అడబాల థియేటర్ వెనుక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.