GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో అభియోగం మోపబడిన నేతలు పొంతనలేని సమాధానాలు చెబుతూ విచారణకు సహకరించడం లేదని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. లేళ్ళ అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్లను విచారించగా పొంతనలేని సమాధానాలు తెలిపారని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. దాడి సమయంలో వాడిన ఫోన్లను తమకు ఇవ్వలేదన్నారు.