ELR: విద్యుత్ సర్దుబాటు చార్జీలు, ట్రూ అప్ చార్జీల భారాలను తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు వరదలతో, విష జ్వరాలతో, కరువులతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే వాటిని రద్దు చేయాలన్నారు.