చిత్తూరు: వరద బాధితుల సహాయం కోసం, అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం 2 లక్షల రూపాయలు గూడూరు ఆర్అండ్బీ వర్క్ ఇన్స్పెక్టర్ నాటకం రాజగోపాల్ అందజేశారు. బుధవారం ముఖ్యమంత్రిని కలిసి ఆయన ఈ మొత్తాన్ని అందజేసినట్లు తెలిపారు. తన పెన్షన్లో కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధిగా అందించడం జరిగిందని ఆయన తెలిపారు.