ఎన్టీఆర్: భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీ బ్లాక్ నంబర్ 13లో నివసిస్తున్న పార్వతి అనే మహిళ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబానికి టీడీపీ నేత రామయ్య అండగా నిలిచారు. పార్వతి కుటుంబ సభ్యులకు కాలనీలోని ఓనర్స్&రెంట్ అసోసియేషన్ కమిటీ సభ్యులతో కలసి ఆయన ఆదివారం రూ.35వేల ఆర్థికసాయం అందజేశారు.