ATP: ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామ రైతులు మంగళవారం అమరావతి సచివాలయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిశారు. ప్రభుత్వం హంద్రీనీవా లైనింగ్ పనులు చేపట్టడంతో రైతులు నష్టపోతారని ఆయనకు వివరించారు. అదేవిధంగా రంగంపేట, తూముచెర్ల మధ్య బ్రిడ్జి నిర్మించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.