NDL: పాణ్యం మండలం గోనవరం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.వందరోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెడుతుందనరు