NDL: మహానంది మండలం తమ్మడపల్లె గ్రామ సమీపమున ఓ బొలెరో వాహనం వెదురు అక్రమ రవాణా చేస్తూ ఉండగా, గమనించిన అటవీ శాఖ అధికారులు బొలెరో వాహనం స్వాధీనం చేసుకొని అందులో ఉన్న వెదురును, బొలెరో వాహనంను డిపోకు తరలించినట్లుగా సమాచారం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.