»Ycp Leaders Condemned Lokeshs Comments On Mla Adimul
Lokesh : పెద్దిరెడ్డి పై మాట్లాడే అర్హత లోకేష్ కు లేదు
తిరుపతి జిల్లా సత్యవేడు (Satyavedu) నియోజకవర్గంలో యువగళం (Yuvagaḷaṁ) పాదయాత్రలో నారా లోకేష్(Nara Lokesh) సత్యవేడు ఎమ్మెల్యేని రబ్బర్ స్టాంప్ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎద్దేవా చేశారు.
తిరుపతి జిల్లా సత్యవేడు (Satyavedu) నియోజకవర్గంలో యువగళం (Yuvagaḷaṁ) పాదయాత్రలో నారా లోకేష్(Nara Lokesh) సత్యవేడు ఎమ్మెల్యేని రబ్బర్ స్టాంప్ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేష్ కి లేదన్నారు.పెద్దిరెడ్డిని వీరప్పన్ అని చెప్పడంపై వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో టీడీపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టన్నులకొద్ది ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు (The police)పట్టుకున్నది నిజం కాదాని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆదిమూలం (Ādimūlaṁ)పై చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇసుక మాఫియా చేస్తున్నారని చెప్పిన నారా లోకేష్ ఇసుక రిచ్ కి చేరుకొని అక్కడ జరుగుతున్న ఇసుక రవాణాను పరిశీలించడన్నారు. ప్రతి రోజు ఆన్లైన్ పద్ధతి ద్వారా బిల్లులతోనే ఇసుక రవాణా జరుగుతుంది ఎలాంటి మాఫియా,అక్రమాలు జరగదని వారు తెలిపారు.పెద్దిరెడ్డి వీరప్పన్ కాదు టీడీపి(TDP) లోనే వీరప్పన్(Veerappan)లు ఉన్నారని ఆరోపించారు. 2024లో కుప్పంలో వైఎస్ఆర్సిపి పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు