• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కొడాలి నాని కోసం చంద్రబాబు స్కెచ్..?

కొడాలి నానికి.. పార్టీతో సంబంధం లేకుండా క్రేజ్ ఉందని చెప్పొచ్చు. ఆయనకు ఎంత పాజిటివిటీ ఉందో… అంతే నెగిటివిటీ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడిగా నిరూపించుకున్న ఆయన… ఆ తర్వాత వైసీపీ తీర్థం చేసుకున్నారు. వైసీపీలోనూ ఆయన తిరుగులేని నేతగా నిలుస్తున్నారు. చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేయడానికైనా కొడాలి నాని వెనకాడరు. దీంతో…. అతను ప్రత్యర్థి పార్టీలో ఉండటం చంద్రబాబుకి చ...

November 24, 2022 / 09:55 AM IST

ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ మిస్సింగ్…!

వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఫోన్ మిస్సయ్యిందంట. దీంతో… తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న విజయసాయిరెడ్డి పర్సనల్ ఐఫోన్ పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఐ ఫోన్ ఎక్కడ మిస్ అయ్యింది, అది మిస్ అయ్యింది అని విజయసాయిరెడ్డి ఎప్పుడు గుర్తించారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ విషయం మీద పూ...

November 24, 2022 / 09:53 AM IST

ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు…!

టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయన డిసెంబర్ 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో బాబు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో భారత్‌లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సుపై చర్చించనున్నారు. డిసెంబర్ 1, 2022 నుంచి నవంబర్ 30, 2023 వరకు జీ20 దేశాల కూటమి సమావేశాలకు భారత్ అధ్యక్షత వ...

November 24, 2022 / 09:52 AM IST

వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచే పోటీ.. రఘురామ క్లారిటీ…!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా… ఇప్పటి నుంచే అన్ని పార్టీలు రాజకీయాలపై పూర్తి దృష్టి పెడుతున్నాయి. కాగా.. తాజాగా.. వచ్చే ఎన్నికల పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు క్లారిటీ ఇచ్చారు. ఆయన గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచినా.. ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. దీంతో… వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్...

November 23, 2022 / 10:29 AM IST

ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ శిష్యుల పోటీ…!

ప్రశాంత్ కిశోర్…. ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రశాంత్ కిశోర్  ఏ పార్టీకి మద్దతు ఇస్తే…. ఆ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం అందరిలోనూ బలం గా పేరుకుపోయింది. దీంతో… దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రముఖ పార్టీలు ప్రశాంత్ కిశోర్ మద్దతు కోసం వేచి చూస్తున్నారు. అన్ని పార్టీలకు ఆయన ఒక్కడే సలహాలు ఇవ్వలేడు కదా… అందుకే… పలు...

November 22, 2022 / 11:47 AM IST

ఆస్పత్రిలో చేరిన కొడాలి నాని…తీవ్ర అస్వస్థత….!

వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఆయన కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. దీంతో…. ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు.  ఆయన వారం రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం. శుక్ర‌వారం రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి ఐసీయూలో కొడాలి నాని ఉన్...

November 19, 2022 / 02:25 PM IST

చంద్రబాబుపై విజయసాయి విమర్శల వర్షం….!

ఏపీలో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదనలు పెరిగిపోతున్నాయి. తాజాగా….  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. ప్రియమైన చంద్రం అన్నయ్యా! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ మొదలు పెట్టారు. చం...

November 19, 2022 / 02:10 PM IST

కర్నూలులో చంద్రబాబుకి నిరసన సెగ….!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి రాయలసీమలో ఊహించని షాక్ తగిలింది.  ఆయనను నిరసనకారులు అడ్డుకున్నారు.  చంద్రబాబు  గో బ్యాక్ అంటూ లాయర్లు, వైసీపీ  కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోటీగా టీడీపీ  శ్రేణులు కూడా నిరసన చేపట్టారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేయడంతో పాటు చంద్రబా...

November 19, 2022 / 10:08 AM IST

జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు… మండిపడ్డ చంద్రబాబు…!

జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించాడు. చంద్రబాబు… కర్నూలు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటన నిన్నటితో ముగిసింది.  కాగా… ఈ సందర్భంగా… చంద్రబాబు…. జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఓడిపోతామనే భయంతో పిరికితనంతో సీఎం జగన్‌ మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. జగన్‌ రాయలసీమ ద...

November 19, 2022 / 10:05 AM IST

ముందస్తు ఎన్నికల వైపు అడుగులు వేస్తున్న జగన్..?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల విషయంలో క్లారిటీ వచ్చేసింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని ఏకంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో… తెలంగాణ విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే… ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ ఆ మేరకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతుండటం, అభివృద్ధి విషయంలో విమర్శలు ఎదురవుతుండటం, ఆలస్యం చేస్తే ఇ...

November 18, 2022 / 04:55 PM IST

జనాలు కూడా అదే ఫీలౌతున్నారు…. చంద్రబాబుపై సజ్జల కౌంటర్..!

వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలని చంద్రబాబు చాలా పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తన బాధను ప్రజలతో పంచుకున్నారు. ఈ వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని.. లేదంటే ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే… ఆయన కామెంట్స్ ని అధికార పార్టీ తమకు అనువుగా చేసుకుంది. చంద్రబాబు మాట్లాడిన మాటలను టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే బొత్స విమర్శలు చేయగా.. తాజాగా… &n...

November 17, 2022 / 03:53 PM IST

చంద్రబాబు కి ఇవి నిజంగానే చివరి ఎన్నికలు… మంత్రి బొత్స సత్యనారాయణ…!

ఈ ఎన్నికల్లో తాను గెలవకుంటే… ఇవే చివరి ఎన్నికలు అంటూ… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా… చంద్రబాబు చేసిన కామెంట్స్ పై మంత్రి బొత్స సత్యానారాయణ స్పందించారు. నిజంగానే చంద్రబాబుకి 2024 ఎన్నికలు చివరి ఎన్నికలు అని బొత్స పేర్కొనడం గమనార్హం. సీనియర్ మంత్రి బొత్సా కర్నూలులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తధాస్తు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబ...

November 17, 2022 / 03:16 PM IST

మమ్మల్ని క్షమించండి… గ్రామస్థులకు లోకేష్ రిక్వెస్ట్…!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని పార్టీల వారు సమాయత్తమౌతున్నారు. ప్రజలను ఎలా ఆకర్షించాలా అని  అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే…. జగన్, చంద్రబాబు, పవన్ లు కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల మద్దతు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ  యువనేత నారా లోకేశ్.. ఉండవల్లి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఓ...

November 17, 2022 / 01:14 PM IST

ఇవే నా చివరి ఎన్నికలు.. చంద్రబాబు ఎమోషనల్…!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో చంద్రబాబులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ఆ సమయంలో ఆయన చేసిన కామెంట్స్… వైరల్ గా మారాయి. అసెంబ్లీలో త‌న‌ను, త‌న భార్య‌ను అవ‌మానించార‌ని అన్నారు. ప్ర‌స్తుతం అసెంబ్లీ కౌర‌వ స‌భ‌లా ఉంద‌ని, దాన్ని గౌర‌వ స‌భ‌ను చేయాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌ల‌పైనే ఉంద‌ని అన్నార...

November 17, 2022 / 11:28 AM IST

కృష్ణ భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళి…!

సూపర్ కృష్ణ నిన్న తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా… నేడు ఆయన భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం ఘట్టమనేని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. హైదరాబాద్ పద్మాలయా స్టూడియోస్ లో కృష్ణ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కృష్ణ ఆదివారం సాయంత్రం గుండెపోటుకి గురయ్యారు. హైదరాబాద్ లోని కాంటినెం...

November 16, 2022 / 01:27 PM IST