• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

cm ys jagan:పారిశ్రామిక హబ్‌గా ఏపీ.. జీఐఎస్ సదస్సులో సీఎం జగన్

cm ys jagan:ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి 15 సెక్టార్లు కీలకం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ( ys jagan mohan reddy) అన్నారు. విశాఖలో (vizag) జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో (gis) ఆయన మాట్లాడారు. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. సమ్మిట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా (ap center) మారనుందని పేర్కొన్నారు.

March 4, 2023 / 01:33 PM IST

Ippatam: మళ్లీ కూల్చివేతలు ప్రారంభం

కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు ఇప్పటం గ్రామస్థులు తమ పిల్లలు ఇవ్వడంతో కోపంతోనే ప్రభుత్వం గ్రామస్థుల గోడలు కూల్చివేస్తుందనే ఆరోపణలు వినవచ్చాయి.

March 4, 2023 / 11:35 AM IST

Kodali Nani వాళ్లతో జగన్ యుద్ధం చేస్తున్నారు..!

Kodali Nani : కార్పొరేట్ విద్యాసంస్థలో ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఇటీవల బలవనర్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. హైదరాబాద్ లోని చైతన్య కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్ధి ఇటీవల చనిపోవడం బాధాకరం అని పేర్కొన్న ఆయన తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తికి మించి కొందరు తల్లిదండ్రులు చైతన్య వంటి సంస్థల్లో చదివిస్తున్నారని అన్నారు.

March 4, 2023 / 10:12 AM IST

Gudiwada amarnath: అచ్చన్న ఎప్పుడైన అంబానీ, ఆదానీని చూసారా?

అచ్చెన్నాయుడు ఇపుడే నిద్రలేచారా ఏమిటి? అంబానీ, అదానీ, దాల్మియాలను ఆయన ఎపుడైనా చూశాడా? అని ఎద్దేవా చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన అనూహ్య స్పందనపై ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ తప్పుడు విమర్శలు సరికాదు అన్నారు.

March 4, 2023 / 09:43 AM IST

Nara Lokesh: మద్యం బ్రాండ్స్ తో లోకేష్ సెల్ఫీ

తెలుగు దేశం (Telugu Desam) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) తన యువ గళం (yuva galam) పాదయాత్రలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించారు.

March 4, 2023 / 08:10 AM IST

Visakha Global Simmit: రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల రాక

గ్లోబల్ ఇన్వెషస్ట్ మెంట్ సదస్సు (Global investment summit) మొదటి రోజు 13 లక్షల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( ys jagan) వెల్లడించారు. ఈ మేరకు 340 ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. 20 రంగాల్లో పెట్టుబడులతో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు పెట్టుబడుల కోసం విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను శుక్రవారం ప...

March 4, 2023 / 07:09 AM IST

Kurnool : ఆ జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ కోసం వినూత్న కార్యక్రమం

కర్నూల్ లో (Kurnool) ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు (Police) వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎక్కడైనా, ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే నేరుగా ప్రజలే పోలీసు వెబ్ సైట్ కు ఫొటో లేదా వీడియో షేర్ చేయవచ్చని కర్నూలు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ (SP Siddharth Kaushal)తెలిపారు. దాన్ని పరిశీలించి, ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి జరిమానా(fine) విధిస్తామని చెప్పారు.

March 3, 2023 / 08:13 PM IST

pattabi get a bail..గన్నవరం కేసులో పట్టాభికి బెయిల్

pattabi get a bail:గన్నవరం కేసులో టీడీపీ నేత పట్టాభిరామ్‌కు (pattabi) బెయిల్ (bail) వచ్చింది. ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం ఘటనలో పట్టాభితోపాటు (pattabi) మిగిలిన వారికి కూడా బెయిల్ మంజూరయ్యింది. రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.

March 3, 2023 / 07:56 PM IST

Ruckus at global summit:గ్లోబల్ సమ్మిట్ వద్ద గిప్టుల కోసం రచ్చ రచ్చ

Ruckus at vizag global summit:విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 (vizag global summit) ప్రారంభమైంది. అయితే కిట్లు (kits) పంపిణీలో గొడవ జరిగింది. అతిథులకు గుర్తుండిపోయేలా కానుకలను గిప్ట్ ప్యాక్ (gift pack) చేశారు. దాదాపు 8 వేల (8 thousand) గిప్టు ప్యాక్ అందుబాటులో ఉంచారు. అందరికీ గిప్ట్ కిట్లు ఇవ్వలేదు. దీంతో డెలిగేట్ రిజిష్ట్రేషన్ వద్ద కొందరు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తమకు ఎందుకు గిప్టులు ...

March 3, 2023 / 07:47 PM IST

Lokesh : మంత్రి పెద్దిరెడ్డి పై విరుచుకుపడ్డ లోకేష్..!

Lokesh : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర పుంగనూరులో కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోకేశ్‌ అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సభలో ఆయన మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి పై విరుచుకుపడ్డారు.

March 3, 2023 / 04:55 PM IST

Nitin Gadkari: ఏపీలో రోడ్ల కోసం రూ.20 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్(ap) రాష్ట్రానికి పెట్టుబడల వెల్లువ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఏపీ సీఎం జగన్(cm jagan) తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఏపీకి 20 వేల కోట్ల రూపాయలు ప్రకటించారు.

March 3, 2023 / 03:28 PM IST

CM Jagan : విశాఖ రాజధానిగా మారుతుంది.. మరోసారి క్లారిటీ ఇచ్చిన జగన్…!

CM Jagan : విశాఖ నగరం మరి కొద్ది రోజుల్లో రాజధానిగా మారబోతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రకటించారు. తాను కూడా త్వ‌ర‌లోనే విశాఖ‌కు షిఫ్ట్ అవుతున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు. విశాఖ‌లో జ‌రుగుతున్న గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ల స‌మిట్ లో సీఎం జ‌గ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

March 3, 2023 / 02:19 PM IST

food menu at summit:గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెను ఇదే.. నోరూరడం ఖాయం

food menu at summit:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించేందుకు సాగర తీరం విశాఖపట్టణంలో (vizag) గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను (global investors summit) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీరికి మధ్యాహ్నాం, రాత్రి పూట, రేపు ఆంధ్రా వంటకాలను వడ్డిస్తున్నారు.

March 3, 2023 / 02:00 PM IST

Dogs Attack ఇప్పుడు నాయకుల వంతు.. మాజీ మంత్రి, ఎంపీపీపై కుక్కల దాడి

హైదరాబాద్ లో బాలుడి మృతి సంఘటనను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్ మేయర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ సందర్భంగా మేయర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాడు.

March 3, 2023 / 01:03 PM IST

Kodali Nani:ని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశం

ఏపీ(ap)లోని గుడివాడ(gudivada) ఎమ్మెల్యే(mla) కొడాలి నాని(Kodali Nani)కి గట్టి షాక్ తగిలింది. ఇతని అరెస్ట్ కోసం వారెంట్ జారీ చేయాలని పోలీసులను విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది.

March 3, 2023 / 12:33 PM IST