»Guntur Kodi Vepudu Bommidala Pulusu Other Dishes Are Food Menu At Global Summit
food menu at summit:గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెను ఇదే.. నోరూరడం ఖాయం
food menu at summit:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించేందుకు సాగర తీరం విశాఖపట్టణంలో (vizag) గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను (global investors summit) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీరికి మధ్యాహ్నాం, రాత్రి పూట, రేపు ఆంధ్రా వంటకాలను వడ్డిస్తున్నారు.
kodi vepudu, bommidala pulusu other dishes are food menu at global summit
food menu at summit:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించేందుకు సాగర తీరం విశాఖపట్టణంలో (vizag) గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను (global investors summit) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశం నుంచే కాకుండా 46 దేశాలకు (46 countries) చెందిన ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు. వీరికి మధ్యాహ్నాం, రాత్రి పూట, రేపు ఆంధ్రా వంటకాలను వడ్డిస్తున్నారు. ఆ ఫుడ్ వివరాలు ఏంటో తెలుసుకుందాం. పదండి.
టిఫిన్ విషయానికి వస్తే హాట్ పొంగల్ (pongal), టమోట బాత్ (tamato bath), ఇడ్లీ (idli), వడ (vada) ఉంటాయి. ఉదయం స్నాక్స్ డ్రై కేక్ (dry cake), ప్లమ్ కేక్ (plum cake), వెజ్ బెల్లెట్, స్ప్రింగ్ రోల్స్ (spring rolls) , మఫిన్స్ ఉంటాయి. సాయంత్రం చీజ్ బాల్స్, కుకీస్, డ్రై ఫ్రూట్ కేక్ (dry fruite cake(, బజ్జీలు, కాఫీ, టీ (tea) ఇస్తారు.
విశాఖపట్నంలో (vizag) నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (global investor summit) ద్వారా రూ.2లక్షల కోట్ల (2 lakh investment) పెట్టుబడులను ఆకర్షించడం తమ లక్ష్యం నిన్న ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) అన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి భూమి సహా అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఎంవోయూలను ఆరు నెలల్లో గ్రౌండ్ చేస్తే అదనంగా సాయం చేయమని సీఎం జగన్ (cm jagan) సూచించారని వెల్లడించారు. ఇన్వెస్ట్ మెంట్లను బేస్ చేసుకొని కొన్ని ఇన్సెంటివ్ క్రియేట్ చేశామన్నారు. మొత్తం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిండమే సీఎం టార్గెట్‌గా పెట్టుకున్నారని అమర్ నాథ్ (minister amarnath) తెలిపారు.
AP Global Investors Summit- 2023 – Sajjan Bhajanka,Chairman at Century Plyboards (I) Limited