ఏపీలో ఉన్న వాలింటరీ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిరాధారం అని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించారు.
పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు
యువగళం' పేరుతో పాదయాత్ర చేస్తున్న పాదయాత్ర 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆపార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.
వాలంటీర్ వ్యవస్థపై తనకు కోపం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారి నుంచి శ్రమ దోపిడీ జరుగుతుందని చెప్పారు.
అమరావతి రాజధాని కేసు విచారణను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు డిసెంబర్‌కు వాయిదా వేసింది.
తిరుమలలో నేడు శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సందర్భంగా టీటీడీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ ప్రకటన చేసింది.
పెళ్లి బస్సు బోల్తా పడటంతో ఏడుగురు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఏపీలోని దర్శి వద్ద చోటుచేసుకుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌కు ఏకవచనంతో పిలుస్తాం అంటే మేం ద్వి, త్రివచనంతో పిలుస్తామని హెచ్చరించారు.
నాలుగంటే నాలుగు అడుగుల జాగాలో ఉన్న పూరిగుడిసె.. ఆ చిన్న గుడిసెకు విద్యుత్ శాఖ అధికారులు బిల్లు రూపంలో కరెంట్ షాక్ ఇచ్చారు.
అంతరిక్ష నౌకను జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. వాలంటీర్లు, మిస్సింగ్స్ గురించి పవన్ చేసిన కామెంట్లకు నోటీసులు ఇష్యూ చేశారు.
తానా సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఎన్నారైలు సీఎం పదవి వేరే వాళ్లకు ఇవ్వారా అంటూ ప్రశ్నించారు. ఆ క్రమంలో సీతక్కకు కనీసం ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎన్నారైలు కోరారు.
ఫ్రీ ఓటిటి లింకులతో జాగ్రత్తాగా ఉండాలి. ఆశపడి క్లిక్ చేశామో మన వ్యక్తిగత సమాచారంతో పాటు మన బ్యాంకులు ఖాళీ అవుతాయి. ఇటివల ఇలాంటి మోసాలు ఎక్కువగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
వివాహానికి ఒప్పుకోలేదని ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో ఓ మహిళపై ఆటోడ్రైవర్ యాసిడ్ దాడి చేశాడు.
మరమ్మతు పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయడంతోపాటు మరి కొన్ని ట్రైన్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(south central railway) అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జులై 11 నుంచి 17వ తేదీ వరకు పలు ట్రైన్స్ రద్దవుతాయని వెల్లడించారు. ఆ వివరాలను ఇప్పుడు చుద్దాం.