• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Tirumala Laddu: నిజంగానే జంతువుల కొవ్వు వాడారా?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో పవిత్రంగా భావించేవి కొన్ని ఉంటాయి. దైవ దర్శనానికి, పూజలకు హిందువులు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో, దేవతామూర్తులకు సమర్పించే ప్రసాదం విషయంలో కూడా ఆ పవిత్రతను పాటిస్తారు. ఇండ్లల్లో పండుగలకు కూడా ప్రసాదం వన్డే విషయంలో నియమనిష్టలు తప్పనిసరిగా పాటిస్తారు. అలాంటిది కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి నిలయం అయిన తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రసాదం అంటే ప...

September 19, 2024 / 09:50 AM IST

వైస్సార్సీపీకి బాలినేని రాజీనామా… పవన్ వైపేనా?

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఓంగోలు మాజీ ఎమ్మెల్యే బలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గడచిన కొన్ని నెలల కిందటి సాధారణ ఎన్నికలకు ముందు, బాలినేని కూటమిలో టికెట్ ఆశించారని బలంగా ఊహాగానాలు వినిపించాయి, టికెట్ద దక్కకపోవడంతో వైఎస్ఆర్‌సీపీని విడిచిపెట్టకుండా...

September 18, 2024 / 09:22 PM IST

పవన్ కళ్యాణ్ వల్లే అది సాధ్యపడింది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ కారణంగానే కూటమి ఏర్పడింది” అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, తాను జైలులో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ తనను సందర్శించారని గుర్తు చేసుకున్నారు. “నేను జైలులో ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ నా వద్దకు వచ్చాడు. ఆ తరువాత, చర్చలు జరుపుకున్న అనంతరం, ఆయన వెంటనే బయటకు వెళ్లి జనసేన, టీడీ...

September 18, 2024 / 09:10 PM IST

Tirumala Darshan Tickets: రేపే డిసెంబర్ నెల సేవ టిక్కెట్లు విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊం...

September 17, 2024 / 08:19 PM IST

Jani Master: ఇష్యూపై స్పందించిన పవన్ కళ్యాణ్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరొందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై ఈరోజు ఉదయం జీరో FIR నమోదయ్యింది. చాలా తక్కువ సమయంలో ఈ విషయం మీడియాకు చేరింది. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. పార్టీ పేరుతో నిబంధనల ప్రకారం, జానీ మాస్టర్‌ను పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు. అ...

September 16, 2024 / 06:51 PM IST

Hema Drugs Case: కేసులో ట్విస్ట్.. బెంగళూరు పాలీసులు ధమ్కీ

తెలుగు సినిమా ప్రముఖ నటి హేమ ఇటీవల బెంగలూరు పోలీసు శాఖ విడుదల చేసిన చార్జ్ షీట్ గురించి మీడియాతో మాట్లాడారు. బెంగుళూరు పోలీసులు డ్రగ్స్ కేసుపై తాజాగా విడుదల చేసిన చార్జ్ షీట్‌లో హేమ పేరు ఉంది అని ప్రచారంలో వస్తుండటంతో, ఆమె ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. Devara Trailer రేపిన చిచ్చు : మెగా ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ హేమ ఈ వ్యవహారాన్ని గమనించి, తన పేరు చార్జ్ షీట్‌లో […]

September 12, 2024 / 01:03 PM IST

Nandamuri Mokshagna: వరసగా మూడు సినిమాలు ఖరారు?

తెలుగు సినిమా ప్రపంచానికి నందమూరి కుటుంబం పరిచయం చేయబోతున్న కొత్త హీరో నందమూరి మోక్షగ్నా. మోక్షజ్ఞ పై అందరి దృష్టి ఉంది. త్వరలో హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం కబుతున్నాడు మోక్షజ్ఞ. బాలకృష్ణ కుమార్తె తేజస్విని నిర్మిస్తున్నారు. లెజెండ్ ఎంటర్టైన్మెంట్స్ మరియు SLV బ్యానర్ పర్యవేక్షణలో ఈ చిత్రం రూపొందుతోంది. Devara Trailer రేపిన చిచ్చు : మెగా ఫ్యాన్స్ త...

September 12, 2024 / 12:20 PM IST

రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వరదలు సంభవించడంతో, బాధితులకు సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. ఆయన ముందుగా 1 కోటి రూపాయల రక్షణ నిధిని ప్రకటించారు. ఈ సంక్షేమ నిధిని అందజేయడంకోసం పవన్ కళ్యాణ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా 1 కోటి రూపాయల చెక్కును ర...

September 11, 2024 / 11:29 AM IST

Vijayawada Floods: గుడ్ న్యూస్ చెప్పిన అధికారులు

విజయవాడ నగర వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు ఇరిగేషన్ అధికారులు. ప్రకాశం బారేజ్ వద్ద నీటి ప్రవాహం క్రమంగా తగ్గిపోతున్నట్లు వారు ప్రకటించారు. సోమవారం రోజున నీటి ప్రవాహం 11.25 లక్షల క్యూసెక్స్ (cusecs) గా నమోదైనప్పటికీ (గత 15 ఏళ్లలో ఇది రికార్డు ఇన్ఫ్లో ), ఈ రోజు ఉదయం ఆ ప్రవాహం 9 లక్షల క్యూసెక్స్ కు తగ్గింది. మంగళవారం రాత్రికి నీటి ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. Read […]

September 3, 2024 / 11:57 AM IST

AP, Telangana Floods: బాధితులకు ఎన్టీఆర్ భారీ విరాళం

టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఆంధ్ర, తెలంగాణ వరద భాదిత ప్రాంతాలకు బాసటగా నిలిచారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు అకాల వర్షాలు , వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల కారణంగా ప్రజలు భాధపడుతున్నారు. ఆహారం మరియు విద్యుత్ కొరత కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Read Also: నా వరుకు మహేష్ బాబే గ్రేట్: విజయ్ ప్రొడ్యూసర్ ఈ సంక్షోభ సమయంలో, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆ...

September 3, 2024 / 11:43 AM IST

చంద్రబాబు పనితీరుపై KTR అలా.. జగన్ ఇలా…

తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఒకే అంశంపై, విజయవాడ వరదపై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విఉద్దేశించి వారి అభిప్రాయాన్ని తెలియజేసారు. కేటీఆర్, జగన్ ఇద్దరూ విజయవాడలోని వరద పరిస్థితిపై స్పందించారు తెలంగాణా ఖమ్మం జిల్లాలో పెద్ద మొత్తంలో వరద ప్రవాహం పెరిగింది. ఈ సందర్భంలో, కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, “పక్కనే ఉన్న ఆంధ్రప్ర...

September 2, 2024 / 09:31 PM IST

Vijayawada Floods: అమ్మా కృష్ణమ్మా! శాంతించు

విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ పూజారులు మరియు ఆలయ సిబ్బంది కృష్ణమ్మా కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మా కృష్ణమ్మా మమ్ములను రక్షించు… అనుగ్రహించు… శాంతించు అమ్మా అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కృష్ణ నదికి చరిత్ర యెరుగవు రీతిలో వరద పోటెత్తింది.. ఈ రోజు ఉదయం కృష్ణ నది వద్ద 11.25 క్యూసెక్ నీటి ప్రవాహం నమోదయ్యింది. 2009 తరువాత ఇదే హైయెస్ట్ Also Read: Vijay GOAT: తెలుగు రాష్టాల...

September 2, 2024 / 09:03 PM IST

Vijay GOAT: తెలుగు రాష్టాల్లో 4AMకి బెనిఫిట్ షోలు

నైజాం ఏరియాలో ఉదయాన్నే 4 గంటలకు “ఇళయతలపతి” విజయ్ నటించిన తాజా సినిమా “గోట్” (GOAT) బెనిఫిట్ షోలకు రంగం సిద్ధమైంది. సాధారణంగా విజయ్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ నాట నటుడు కావడంతో, బెనెఫిట్ షోలు చెన్నై, తమిళనాడు ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా వేస్తుంటారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో GOAT సినిమాను Mythri Movie Makers తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. నైజం ప్రాంతంలో భారీ సం...

September 2, 2024 / 08:46 PM IST

Prakasam Barrage: కృష్ణమ్మా ఉగ్రరూపం, బ్యారేజ్ గేట్ ధ్వంసం

విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌లో ప్రస్తుతం భారీ వరద ప్రవాహం నమోదైంది. ప్రస్తుతం బ్యారేజ్‌లో 11 లక్షల 20 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు సమాచారం. వర్షాలు కొనసాగితే, ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. పైన ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం వలన ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుతుంది. Read Also: Chandrababu Crisis Management: అర్ధరాత్రి 4 గంటల వరుకు వరద ప్రాంతాల్లోనే! ప్రస్తుత పరిస్థిత...

September 2, 2024 / 12:14 PM IST

Chandrababu Crisis Management: అర్ధరాత్రి 4 గంటల వరుకు వరద ప్రాంతాల్లోనే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ప్రారంభించారు. ఈ పర్యటన అర్దరాత్రి దాటి తెల్లవారుఝామున 4 గంటలకు ముగిసింది. చంద్రబాబు నాయుడు, అజిత్ సింగ్ నగర్, ఇబ్రహింపట్నం, కృష్ణ లంక, ఫెర్రీ, మూలపాడు, జూపూడి ప్రాంతాలను సందర్శించి, రక్షణ చర్యలను అధికారులతో కలిసి సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారులను 24 గంటలు పనిచేయాల...

September 2, 2024 / 11:43 AM IST