NDL: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన ఛైర్మన్గా ఎన్నికైన ధర్మవరం సుబ్బారెడ్డి శుక్రవారం పాణ్యం MLA గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకటరెడ్డి దంపతులను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మవరం సుబ్బారెడ్డికి గౌరు దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని ధర్మవరం సుబ్బారెడ్డి సన్మానించారు.