GNTR: వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశమైంది. అమరావతి నిర్మాణానికి నాబార్డు నుంచి రూ. 7380.70 కోట్లు రుణం, సీడ్ యాక్సిస్ రహదారిని నేషనల్ హైవేకు అనుసంధానం కోసం రూ. 532 కోట్లు ఆమోదం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపు, లోక్ భవన్ నిర్మాణానికి టెండర్ల ఆమోదం కూడా అందించనున్నారు.