E.G: సీతానగరం మండలం హుండేశ్వరపురం గ్రామానికి చెందిన అయినపేట స్వాతికి రూ. 76,835, నేరుగోండుల వీరరాఘవులుకి రూ.35,000 మంజూరైన CMRF చెక్కులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి సమరం అందజేశారు. వైద్య సహాయం నిమిత్తం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సిఫార్సుతో CMRF నిధులు మంజూరు అయ్యాయని వెల్లడించారు.