నెల్లూరు జిల్లా పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడిగా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన టీడీపీ నేత MV. శేషయ్యను అధిష్టానం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతంలో బుచ్చిరెడ్డిపాలెం మండల అధ్యక్షుడిగా, పట్టణ అధ్యక్షుడిగా సేవలందించారు. ఈ నిర్ణయంతో అధిష్టానం జిల్లా క్యాడర్లో పదవి కల్పించడంతో తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహం నెలకొంది.