ELR: సంపద కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలని డీఎల్పీవో అమ్మాజీ అన్నారు. బుధవారం ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం గ్రామపంచాయతీ పరిధిలో గల చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని డీఎల్పీవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సంపద కేంద్రాలకు తీసుకురావాలన్నారు.