SKLM: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు తన వద్దకు వచ్చే ప్రజలు ప్రేమ, అభిమానంతో ఆశీర్వాదంచాలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ శ్రేణులు, అధికారులు, కార్యకర్తలు అందరూ దండలు, కేకులు, బహుమతులు తేవద్దని పెన్నులు, పుస్తకాలు, పెన్సిళ్లు, తేవాలని ఎమ్మెల్యే కోరారు.