TPT: YSR కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తిరుపతి జిల్లా కార్యదర్శిగా నాయుడుపేట పట్టణానికి చెందిన విష్ణు రెడ్డి నియమితులయ్యారు. విష్ణు మాట్లాడుతూ.. YSR కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు YS జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నన్ను నియమించునందుకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. అనంతరం విష్షును రెడ్డిని పలువురు నాయుకులు అభినందనలు తెలుపారు.