TPT: 10వ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులను సన్మానిస్తామని పాకాల ఎంఈవో బాబ్జి తెలిపారు.. 1985–86 బ్యాచ్ విద్యార్థులు దామలచెరువు పాఠశాలకు రూ.30 వేల విలువైన రెండు బీరువాలను శుక్రవారం హెచ్ఎం సుమతమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.