NTR: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “వికసిత్ పంచాయత్” భాగంగా వీరులపాడు మండలం నుంచి పంచాయతీ ఛాంపియన్స్‌గా శిక్షణ పొందిన 8 మంది మంగళవారం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా NIRD PR కో-ఆర్డినేటర్ జీవీ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.