BPT: పిట్టలు వానిపాలెం మండలంలోని చందోలు గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సమాజం ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరూ ఐక్యతతో జీవించాలని అన్నారు. యువతలో దేశభక్తి పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.