NLR: లింగసముద్రంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఉదయం 10 గంటలకు మండల తహశీల్దార్ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే నాగేశ్వరావు హాజరవుతారు. మండలంలోని గ్రామాల ప్రజలు తమ వినతి పత్రాలను, సమస్యలను ఎమ్మెల్యేకు తెలుపవచ్చని సూచించారు.