W.G: మార్టేరు గ్రామానికి చెందిన చిర్ల కృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి ఆదివారం నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, స్టేట్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కమిటీ సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశాయి.