ప్రకాశం: మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఎం. విజయ సునీతను బుధవారం కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనిగిరి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, అభివృద్ధి పనులపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు.