సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా CM చంద్రబాబునాయుడు శనివారం పుట్టపర్తికి రానున్నారు. ఉదయం 10:30 గంటలకు ఇక్కడికి చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రశాంతి నిలయంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆదివారం కూడా సీఎం.. సాయి శతజయంతి వేడుకల్లో పాల్గొని, అనంతరం అమరావతికి తిరిగి వెళ్లనున్నారు.