ELR: వైసీపీ ఆధ్వర్యంలో ఈనెల 12న ఏలూరు జిల్లాలో చేపడుతున్న “యువత పోరు” పోస్టర్ను దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆదేశాల మేరకు నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కామిరెడ్డి నాని పాల్గొని మాట్లాడారు. రేపు కలెక్టరేట్ వద్ద జరగబోయే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.