VSP: ఈనెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఆర్గానిక్ ఉత్పత్తుల మేళా నిర్వహిస్తున్నట్లు శాసనమండలి పూర్వ సభ్యులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఇంతవరకు అతిపెద్ద మేళా బెంగళూరులో నిర్వహించరని, అంతకన్నా పెద్ద మేళా ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు.