VZM: కుమ్మరిపేట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంను ఎంఈవో త్రినాధరావు బుధవారం సందర్శించారు. మొదటగా అసెంబ్లీ జరుగు తీరును పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణతయే విధంగా విద్య బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు పాల్గొన్నారు.