VSP: వైసీపీ జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు జన్మదిన వేడుకలు ఇవాళ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ,మాజీ మంత్రులు, శాసనమండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఏప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.