NDL: నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శనివారం ఉదయం 10.00 గంటలకు నందికొట్కూరులో పర్యటించనున్నారు. సందర్భంగా పట్టణంలోని పగిడ్యాల రోడ్డులో ఫైర్ స్టేషన్ నిర్మాణం కోసం భూమి పూజ చేస్తారని నిర్వాహకులు నేడు ఉదయం తెలిపారు. కావున టీడీపీ నాయకులు, కార్యకర్తలు బైరెడ్డి అభిమానులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.